ఈ రహస్యమైన కళ్ళు,

ఎప్పుడో కొన్నిసార్లు నాపై పడేవి.
ప్రతి సారి నా అంతరంగాన్ని చీల్చి పోయేవి.
ఇప్పుడు అవి నన్ను ప్రతి చోట, ప్రతి క్షణం వెంటాడుతున్నాయి.
నా కళ్ళు తెరిచివున్నా, మూసివున్నా, అది మారదు!

ఆ గుండె, మెట్ల కింద నన్ను వేచి ఉంది
ఆనందానికి ఆగ్నితో నా ఆత్మను దహనం చేస్తోంది.
నేను ఆశ్చర్యపడుతున్నాను, రోజుకో రోజు!
ఈ తెలియని మార్గం ఎక్కడికి వెళ్తుంది
దానిపై నేను నీతో కలిసి నడుస్తున్నాను!

-పీజేహె

Comments

Popular posts from this blog

I will come back !

let me go............!!chodo mujhe jane do..